భారతీయులు ఎవరైనా ఓంకారమును గురించి తెలియని వారు ఉండరు దీన్ని ప్రణవము అంటారు. దీనిని లక్ష్మీదేవితో కూడా పోల్చేవారు ఉన్నారు ఓం అన లేనివారు శ్రీ అంటే సరిపోతుంది అని ఓంకారానికి ఇంత గొప్ప ప్రాశస్త్యం పెరగడానికి కారణం ఏమిటి. అది ఏకాక్షరం కాదు అకార ఉకార మకారముల సమన్వయం ఓం అకారము బ్రహ్మ స్వరూపం సృష్టి విష్ణు స్వరూపం పెరుగుదలకు ఇది ఓంకారం శివ స్వరూపము యొక్క లయ గురించి చెబుతారు. లయ అంటే పద్ధతి ప్రకారం చనిపోయి భగవంతునిలో కలవాలి అన్న అర్థం కాకుండా ప్రణాళికా బద్ధమైన పద్ధతి ఒక పాటకు కానీ, చివరకు మాటకు అయినా లయ తప్పి చేసేవారు ఉండరు. వారికి తెలియకుండా వారి జీర్ణమై ఉన్న లక్షణం దాని అర్థం తెలుసుకోని వారు తన జీవితంలో ఎప్పుడూ భక్తుడు కాలేదు అంటున్నాడు వేమన.
మునులు మహర్షులు యోగులు చేసే పని ఏమిటి తనకున్న అజ్ఞానాన్ని అంటే చీకటిని తొలగించి సుజ్ఞానాన్ని ప్రసాదించు అని భగవంతుని వేడుకోవడం జ్యోతిని ప్రజ్వలింప చేసి ఆ వెలుగులో నన్ను సంచరించేలా వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు ఆ జ్యోతి లేకపోతే అతని తపస్సుకు అర్థం ఏముంది పద్మాసనం వేసుకుని కూర్చున్నంత మాత్రం చేత జ్యోతి కనిపించదు కదా పద్మాసనం వేసుకున్నప్పుడు రంభను (తొడను) ఏకాంతం కుదరాలంటే (కటి ప్రదేశాన్ని) బొడ్డు వరకు ఉన్న ప్రదేశం తరువాత మేనకను అంటే (మేను ధరించినటువంటిది శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకోకపోయినట్లయితే ఓంకారాన్ని ఆస్వాదించే ప్రశ్న లేదు) ఈ మూడు సాత్విక, రాజస, తామసాలను సాధించిన తర్వాత తిలోత్తమ ( ఉత్తమమైన తిల) ఓంకారంగా యోగికి సహకారిగా ఉంటుంది అది తెలియని వాడు యోగానికి అనర్హుడు అంటున్నాడు యోగివేమన. స్వతహాగా ఆయన యోగి కనుక.
ఈ ప్రపంచంలో ఏది శాశ్వతంగా ఉంటుందో సప్త పదార్థం అని దానిని పిలుస్తారు దానిని తెలియనివాడు దానిని స్వాధీనం చేసుకోని వాడు మోక్షాన్ని పొందలేడు అని విరమణ చెప్పిన విషయం ప్రపంచమంటే ఆంగ్ల శబ్దానికి సంబంధించింది కాకుండా ఆంధ్ర శబ్దానికి పంచభూతములతో ఏర్పడినటువంటి ఈ శరీరంలో ఏది శాశ్వతంగా ఉంటుంది ప్రకృతి ప్రసాదించిన ప్రతి అవయవము నశించిపోవునదే ప్రాణవాయువు ఆకాశానికి స్పర్శ వాయువుకు రూపం అగ్నికి రుచి నీటికీ వాసన భూమికి పంచభూతములలో కలిసిపోవడం మనకు తెలుసు అయితే శాశ్వతంగా ఉండేది ఆ లోపల జ్యోతిగా వెలుగుతూ ఉన్న జీవి ఆ ఆత్మ శాశ్వతం ఈ శరీరాన్నివదిలి మరో యోనిలో ప్రవేశిస్తుంది కానీ దానికి చావు లేదు ఈ మూటిని తెలుసుకోని వాడు మోక్షాన్ని పొందలేదు అని తన ఆటో వెరైటీలు చెప్తున్నాడు వేమన మీరు చదవండి.
"ప్రణవ మెరుగనోడు భక్తుడు దెప్పుడు గాడు
జ్యోతి ఎరుగనోడు యోగిగాడు నిత్య మెరుగనోడు నిర్వాణి గాడయ్యా..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి