మన పెద్దలు చెప్పిన ఆరోగ్య సూత్రాల ప్రకారం బ్రహ్మీముహూర్తంలో లేచి కాల కృత్యాలు తీర్చుకొని నదికి గానీ, సముద్రాన్ని కానీ వెళ్లి స్నానం చేసి అప్పుడు నీ కార్యక్రమం ప్రారంభించు అన్నీ సక్రమంగా నీవు అనుకున్న ప్రకారం జరిగితే నీ మనసు నీ చెప్పు చేతల్లో ఉంటుంది. కనుక అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా చేయవలసిన వాటిని పై దృష్టిలో పెట్టి సక్రమంగా నిర్వహిస్తూ ఉంటాం. కొంతమంది వేదాంతులు కూడా వర్షంలో తడుస్తూ తపస్సులు చేయడం, నీటిలో మునిగి ఆ ప్రయత్నం చేయడం అగ్నిలో తపిస్తూ కార్యక్రమాలను నెరవేర్చడం కొంతమంది మోక్ష మార్గము అని మరణిస్తారు. 24 గంటలు అంటే రోజంతా నీళ్లలో ఉండి భగవంతుడి కోసం, వారిప్రీతి కోసం చెస్తే తపస్సు అనరు అని మన పెద్ద వారు చెప్తారు.
నీటిలో మునిగినంత మాత్రం చేత నిర్మల ఆత్మ సిద్ధిస్తుంది అని అనుసరించిన వారిని ఋషి అని అంటారా చాదస్తం పెరిగింది అంటారా ఏదైనా చేయవలసిన రీతిలో చేసినట్లయితే దానికి దాని ఫలితం దక్కుతుంది నిజంగా వారు మోక్షానికి వెళతారు హాయిగా మనసులోనే మననం చేసుకొని ఈ ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా నిశ్చల దృష్టితో చేసిన దానికి ఫలితం ఉంటుంది తపస్సు అంటే తపించడం తనను తాను కాల్చుకోవడం అంటే నిప్పుల లో పడి జీవితాన్ని దగ్ధం చేసుకోమని అర్థం కాదు తనలో ఉన్న నేను అహం నశించి పోవాలి ఎప్పుడు అది నశించిపోయిందో నేను అన్నది బ్రహ్మ స్వరూపంగా మారుతుంది తప్ప దానిని తెలుసుకోవడమే నీ పారమార్థిక చింతన కనుక అలా చేయమని వేదాంతం తెలిసిన వారు చెప్తారు.
దానికి వేమన అద్భుతమైన పోలికను మన ముందు ఉంచారు ఎవరైనా పెద్ద పెద్ద చెరువుల దగ్గరకు గాని, నదుల దగ్గరకు గాని వెళ్ళినట్లయితే అప్పుడప్పుడు వారికి నీటి కోళ్లు కనిపిస్తాయి ఆ కోడి 24 గంటలు నీటిలోపలే నివాసం అది కూడా దాని ఆహారం కోసం నిరంతరం దాని మీదనే దృష్టి పెట్టి పనిచేస్తుంది. అంత మాత్రం చేత అది కూడా మోక్షానికి అర్హురాలేనా? కనుక పిచ్చి భ్రమలకు లోను కాకుండా దేనిని శాస్త్రోక్తంగా చేయవలెనో దానిని ఆ పద్ధతి ప్రకారం ఆచరించినట్లయితే ఆ పని చేయడానికి తగినవాడుగా అనిపించుకుంటాడు అని సలహా ఇస్తున్నాడు వేమన. ఆయన నిజ జీవితంలో అనుభవించిన అనేక అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ పద్యాన్ని మనకు అందించారు మీరు కూడా ఆ పద్యాన్ని చదవండి.
"నీళ్ల మునుగు వాడు నిర్మలాత్ముడు గాడు పూర్ణమైన ముక్తి బొందలేడు నీరు కోడి ఎపుడు నీళ్లను మునుగదా..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి