కథ:-9(7వ.పద్యం):-పాశురములు;-మమత ఐల-హైదరాబాద్-9247593432
 తే.గీ
తండ్రి చాటుగన్ నిత్యము తనదు మెడన
దండ ధరియించ నొకనాడు తండ్రి గాంచె
నెంతటపచార మిదియని చింత తోడ
మందలించెనా గోదను మలినమనుచు

కామెంట్‌లు