సకల భోగముల పండుగరైతు సరదాల పండుగపాడిపంట భోగి కనుమునిండు సంక్రాంతి పండుగగంగిరెద్దులఆటగొబ్బెమ్మలపాటహరిదాసు చిరుతలతోదీవెనలను కోరినటచెరుకుగడలురసముమెండురుచిగ కలిగించునుండుకొత్త అల్లుళ్లకు కోరికానుకలనునొసగుచుండువాడవాడలోనముగ్గుప్రతి వాకిట్లోనముగ్గురంగురంగులతోడవేయుఅందమైనరథముముగ్గుఅంబరాన గాలిపటముఎగురవేయహాయిమేముమేఘములో ఆడుచుండుముదముగొలుపగాలిపటముపాడిపంట ఇంటికొచ్చుబసవన్నయెఆడిమెచ్చుచెరుకుగడలరసము త్రాగఆరోగ్యమునిండుగొచ్చుహరిదాసుల కీర్తనలుగంగిరెద్దుల ఆటలుసంబరాన్ని కలుగజేసికురిపించునింట సిరులుభోగిమంటలతోడభోగభాగ్యములతోడగొబ్బి పాటతోడ వచ్చేసరదాల పాట తోడ**
సంబరాల సంక్రాంతి;-మిట్టపల్లి పరశురాములు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి