విల - విల లాడుతూ....గిల - గిలా కొట్టు కుంటూకోళ్ళూ - గొర్రెలు... !.... కనుమ కదా... !!. *****హమ్మయ్య, పీకల బరువుపూర్తిగా ఖాళీ... !గల -గలా చీర్స్......... మందు సీసాలు !!*****తాతల ఆస్థి....ఎకరం పొలం.....గోవిందా - గో విందా !పేకాటా, కోడిపందాలా... ?*****వినీలాకాశంలో....పక్షుల ఆశ్చర్యం !పోటీగా ఎగురుతూ...గాలి పటాలు.... !!*****పండుగను....పండుగలా ఆనందిస్తూ...చిన్నపిల్లలు.... !మహిళామణులు... !!*****
* కోరాడ నానీలు *;- కోరాడ నరసింహా రావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి