పద్యం ; -సాహితీసింధు సరళగున్నాల

సమస్య:చెల్లని రూకతో మగడు చీరనుదెచ్చెను భార్యకోసమై
============================================
ఉల్లమునందు ప్రేమగొని  యోర్పునప్రేమనుపంచునాళికిన్
వెల్లువగాగ మోహము నివేదనజేయుచు పూలుపళ్ళుయున్
మన్నన సేయనెంచి తన మానసమందున నిల్పి తాను చెల్
చెల్లని... రూకతో మగడు చీరను దెచ్చెను భార్యకోసమై
కామెంట్‌లు