అబ్దుల్ కలాం ఫౌండేషన్, వరంగల్ వారి ద్వారా కానిస్టేబుల్ పరీక్ష మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్న జెరిపోతుల సందీప్ కుమార్ (ఇటుకాలపల్లి),బొలుగుల చందు (బచ్చన్నపేట) ఈ ఇరువురు పేద విద్యార్థులకు జనరల్ స్టడీస్,రీజనింగ్ పుస్తకాలు ఇప్పించడం జరిగింది.అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవునూరి ఆనంద్ గారికి,ఉపాధ్యక్షులు జమ్ముల వీరారెడ్డి గారికి ఈ సందర్భంగా విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జనగామ కన్వీనర్ మీసాల సుధాకర్, ఊకె రామకృష్ణ పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి