ప్రతి విద్యార్థికి
ప్రథమ సమస్య
విద్యా విజ్ఞానం జ్ఞానం!!
నేర్చుకుంటే
విద్యా విజ్ఞానం వస్తుంది !!
అనుభవంతోనే
జ్ఞానం వస్తుంది!!
ప్రతి విద్యార్థికి
ఇప్పుడు ప్రాథమిక సమస్య
సంపద సమాచారం!!
సంపద
తల్లిదండ్రుల వల్ల సంక్రమిస్తుంది!
సమాచారం
ప్రపంచం పంచడం వల్ల సంక్రమిస్తుంది!!
విద్యార్థి ఇంతకుముందు
ఎదుర్కోవాల్సింది అదిగమించాల్సింది
విద్యా విజ్ఞానం జ్ఞానం!!? కానీ
ఇప్పుడు ఎదుర్కోవాల్సింది
అధిగమించాల్సింది
ప్రపంచ సమాచారాన్ని!!!
సంపదను కాదు!!
ఎదగాల్సింది
సంపదతో కాదు
సమాచారంతో
ఓడించాల్సింది జయించాల్సింది
విద్యా విజ్ఞానం జ్ఞానం కాదు
సమాచారం మాత్రమే!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి