తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలముకు చెందిన రచయిత్రి ధనాశి ఉషారాణి కి సాహిత్యం లో ప్రక్రియల రూపకల్పనతో చేసిన సేవ కార్యక్రమాలుకు గాను ఉపాధ్యాయ రంగములో చేసిన కృషికి గాను కె. జీ. బీ. వి యర్రావారిపాళెములో డి. వై .ఈవో ఆనందరెడ్డి మరియు మండల విద్యాశాఖ అధికారి బాలసుబ్రహ్మణ్యం మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ తులసిరావ్ చేతులు మీదుగా వే ఫౌండేషన్ నుండి సావిత్రీ భాయ్ ఫూలే పురస్కారంను అందుకున్నారు.
ఉపాధ్యాయులు మల్లెల సిద్దయ్య మరియు మల్లీస్వర ఈశ్వర్ కార్యక్రమంను విజయవంతము చేయడము జరిగింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి