శాస్త్రి అంటే శాస్త్రజ్ఞ అని అర్థం.శాస్త్రకార్ అంటే శాస్త్ర రచయిత శాస్త్రకర్త.సైన్స్ కూడా శాస్త్రం.ఏవిషయాన్ని ఐనా క్రమబద్ధంగా రాసి వివరించటం పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉండటం!
సారంగపాణి అంటే చేతిలో సారంగం అనే ధనుస్సు ఉన్న విష్ణువు.కొమ్ముతో చేసిన ధనుస్సు అది.
శాఖామృగం అంటే శాఖలపై నివసించే ప్రాణి.కోతికి పర్యాయపదం.పక్షులు రావు.ఉడతకు ఈపదం అన్వయిస్తుంది
శాకంభరీ అంటే కూరలతిని జీవించటం.ఈపేరుతో రాజస్థాన్ లో పుణ్య క్షేత్రం ఉంది.ఈప్రాంతంని దర్శించి వస్తే కూరలు సమృద్ధిగా లభిస్తాయి అని నమ్మకం.నవల్ గౌడ్ సమీపంలో శాకాంబరీ దేవి ఆలయం ప్రసిద్ధి.ఇది శక్తి పీఠం.
శస్త్రం అంటే ఆయుధం.శరీరం ఖండించేది.కత్తీ ఖడ్గం బల్లెం ఇలాంటివి.
శపథం అంటే శాపం అని సంస్కృతంలో అర్థం.మనం ఇప్పుడు "ఒట్టు నేను చెప్పేది నిజం" అంటున్నాం.ఋగ్వేద వైదిక సాహిత్యంలో శాపంగా వాడారు.
.
వ్యాకరణం జ్ఞానాన్ని భాషయొక్క నాడిగా భావిస్తాం.దాన్నిశబ్దానుశాసనం అంటారు.భాషలో తప్పుల్ని సవరించడం కూడా!భాషలో లోపాలు తప్పు లు సరిదిద్దే ది.
శబ్ద వేధి అంటే కంటితో చూడకుండా శబ్దం వచ్చిన వైపు బాణంని వదలటం.దశరథుడు ఇలా వదిలి శ్రవణకుమారుని చావుకి కారకుడైనాడు.పృధ్వీరాజ్ చౌహాన్ దయతలచి తనకు చిక్కిన ఘోరీని ప్రాణాలతో వదిలాడు.ఘోరీ పృథ్వీ కళ్ళు పెరికించాడు.చందవరదాయి అనే చారణకవి సభలో ఘోరీ ఉన్న వైపు శబ్దంచేస్తాడు.పృథ్వీబాణంతో ఆత్రాష్టుడిని చంపుతాడు.పృథ్వీ చందా ఇద్దరు తమని తాము పొడుచుకుని వీరమరణం పొందారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి