సహస్రాక్షుడు అంటే ఇంద్రుడు అని అర్థం.గౌతమరుషి శాపంతో వంటినిండా కళ్ళు ఏర్పడినాయి.ఇంద్ర అనేది ఒక పదవి.కలెక్టర్ డి.ఇ.ఓ.లాగా అన్నమాట.ఇది మనం గుర్తు పెట్టుకోవాలి.
సవ్యసాచి అంటే రెండు చేతులతో బాణాలు వేయగల వాడు.అర్జునుడికి ఈపేరు ఉంది.
సలూజా పంజాబీలలో ఒక శాఖ.సంస్కృతపదం సాల్వనించి వచ్చింది.గోపథబ్రాహ్మణం
శతనథబ్రాహ్మణంలో పాణిని మూడు సూత్రాలలో సాల్వజాతి వర్ణన ఉంది.
సంస్కృతం లో సమారంభం అంటే కార్యం.మరాఠీలో సమారోహం అని అర్థం.స్వాగతంసమారంభం అని అంటారు.ఆరంభం ప్రారంభం అనేవి కూడా ఇదే అర్థం ఇస్తాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి