అగ్ర తాంబూలం. ఒకరిని గౌరవించే వేళ ఫలాలు తాంబూలంలో పెట్టి అర్పించి, గౌరవించడం సంప్రదాయం. ఆ సత్కారాలు అందుకునే వాళ్లలో శ్రేష్టుడైన ఒక వ్యక్తికి మొదట ఇచ్చే తాంబూలమే అగ్రతాంబూలం.
మొదటి స్థానం. సభల్లో గౌరవింపబడి ముందుగా తాంబూలాన్ని గ్రహించడం.
2. అరణ్య రోదన-ఊరిలో ఏడిస్తే పట్టించుకునే వాళ్ళు ఉంటారు. అడవిలో ఏడిస్తే వినే వాళ్ళు ఉండరు. ఆరోదనే వ్యర్థం.
3. ఆ బాల గోపాలం-బాలుని మొదలు పశువుల మేపే పామరుని వరకు వృద్ధిని వరకు కల జనులందరూ-అని చెప్పేందుకు ఉపయోగించే జాతీయం. అన్ని వయస్సుల వాళ్ళందరూ అని భావం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి