హఠయోగం అంటే ఇంద్రియనిగ్రహం.ప్రాణాయామం ద్వారా కుండలినీ శక్తి ని జాగృతం చేయడం! ఈశ్వర ప్రాప్తికై అనేక చక్రాల ద్వారా చేసే కఠోర సాధన! ఆచార్య మఛందరనాధ్ గొప్ప హఠయోగి.ఆయన శిష్యుడు గోరఖ్ నాథ్ మంచి పేరు పొందాడు.ఈయన అనుయాయులు నాథ్ యోగులు.శైవులేకాక బౌద్ధులు కూడా హఠయోగ సాధకులే
హంతా అంటే హత్య చేసేవాడు.హంతా హంతకుడు పితృహంతకుడు వాడుకలో ఉన్నాయి.
దు:ఖంతో చలించని సుఖంలో పొంగిపోనివాడే స్థితప్రజ్ఞుడు.భగవద్గీత బోధించినది ఇదే.
స్వామి అంటే దేవుడు.రాధాస్వామి సంప్రదాయం లోఈపదం వాడుకలో ఉంది.స్వామీ కి అపభ్రంశరూపం సాయి.నిర్గుణసాధువుకి వాడు తారు.స్వామి వివేకానంద అని హిందూమతం లో వాడుతారు.సింధీలు ఏవ్యక్తినైనా సాయి అనే పిలుస్తారు.మనంకూడా వారిని అలాగే సంబోధన చేసి పిలుస్తాము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి