శబ్ద సంస్కృతి!అచ్యుతుని రాజ్యశ్రీ
 రేష్మి అంటే కిరణాలు అని అర్థం.సంస్కృతంలోతాడు అని అర్థం.ప్రాచీనకాలంలో రథానికి గుర్రాలు కట్టేవారుతాడుతో.ఆకళ్ళెంని రశ్మి అనేవారు.ఋగ్వేదంలో రశ్మి అనే పదం వాడారు.కొరడాని కొలవటానికి ఉపయోగించే తాడు.రశ్మి అంటే కిరణాలు.సూర్యరథానికి ఏడుగుర్రాలు వాటి పగ్గాలు సూర్య కిరణాలు.
రజాక్ అరబ్బీ పదం.దాని అర్థం  అన్నదాత.అన్నం తినిపించే వారినికూడా రజాక్ అనే అంటారు.
రతౌంధీఅంటే రాత్రి కళ్ళు కనిపించకుండా పోటం.రేచీకటి అంటాం.
మహామహోపాధ్యాయ అంటే గొప్ప పండితుడు అని అర్థం.ఇదిఓ బిరుదు.ఆంగ్లేయులకాలంలో సంస్కృత పండిత ప్రకాండులకు ఈ బిరుదు ఇచ్చేవారు.

కామెంట్‌లు