తర్కం అంటే ప్రతివిషయంని ఆలోచిస్తూ అర్ధం చేసుకోటం.సైన్స్ లో ప్రయోగాల ద్వారా నిరూపించాలి.అప్పుడే మనకు ఆవిషయంపై అవగాహన ఏర్పడుతుంది. అర్థం లేని చదువు వ్యర్థం కదా? గురువు గారు శివ హరికి చేట జల్లెడ ఇచ్చి నీరు నింపమన్నారు.శివ చేటతో నీరు నింపి జల్లెడను నీటిలో వదిలేశాడు. హరిచేటతో నీరు తెచ్చి "ఆయ్యా!నేను జల్లెడ లో నీరు నింపినా చిల్లులవల్ల నీరు కారిపోతోంది " అని బాధ గా అన్నాడు. అప్పుడు గురువు ఇలాఅన్నారు" నేను జల్లెడ ను చేటను నీటితో నింప మన్నాను.శివ జల్లెడ ను నీటిలో వదిలితే అది నీటితో నిండింది కదా?నేను నీరు తెమ్మనలేదుగదా? ఇదే విచక్షణ తర్కం అంటే!" హరికి తన తప్పు తెలిసింది. 🌷
తర్కం! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి