పిల్లలకి పి.టి.సార్ పోటీ పెట్టాడు. ఓపది మంది పిల్లలని రెండు జట్లుగా చేసి ఓవైపు ఐదుగురు వారి ఎదురుగా ఐదుగురిని కూచోపెట్టాడు.అందరికీ ఐదు బిస్కెట్లు ఇచ్చి "మీమోచేయి వంచకుండా ఇవితినాలి.ఓరెండు నిమిషాల్లో ఎవరు పూర్తి చేస్తారో వారిదే గెలుపు!" ఎవరికి వారే గబగబా నోట్లో పెట్టుకోబోయారు.మోచేయి వంచటంతో ఔట్ అయ్యారు. శివ హరి ఎదురెదురుగా కూచుని ఒకరినోట్లో ఇంకోరు బిస్కెట్లు పెట్టుకుని తిని గెల్చారు.దీన్ని బట్టి ఏంతెలుస్తోంది? స్వార్థం చూసుకోకుండా ఒకరికొకరు తినిపించే ఉదారహృదయం! ఎదుటివారికి పెట్టి ఆపై మనం తినాలి. ఇంటికి ఎవరొచ్చినా పిల్లలచేత కాఫీ టిఫిన్ ఇప్పించాలి.🌸
పోటీ! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి