ఎగుడూ దిగుడూ దారీ ...
నడుచూ నడుచూ పారీ !
ఎగుడూ దిగుడూ దారీ ...
ఉరుకూ ఉరుకూ పారీ !
వంకర టింకర దారీ ...
నడుచూ నడుచూ పారీ !
వంకర టింకర దారీ ...
ఉరుకూ ఉరుకూ పారీ !
రాయీ రప్పల దారీ ...
నడుచూ నడుచూ పారీ !
రాయీ రప్పల దారీ ...
ఉరుకూ ఉరుకూ పారీ !
ఎత్తూ వంపుల దారీ ...
నడుచు నడుచు పారీ !
ఎత్తూ వంపుల దారీ ...
ఉరుకూ ఉరుకూ పారీ !
మంచీ మంచీ దారీ ...
ఎంచూ ఎంచూ దారీ...
ఎంచూ ఎంచూ ఏరీ
ఎంచూ ఎంచూ పారీ...
కుర్రో - కుర్రు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి