* ఎంతొ సంతసమ్ము *;- కోరాడ నరసింహా రావు !

తెలుగు భాషకు... 
   వ్యావహారిక.... 
     గొడుగు పట్టిన.... 
        గిడుగు వేంకట 
         రామమూర్తీ.... !
.  ఘనమై నీదు కార్యము 
   వినుతికెక్కితి వీవు... !
 అహహో... ధన్యమయ్యా 
  నీదు జీవితమ్ము  !
  తెలుగు తల్లికి ఎంతొ 
        సంతసమ్ము .... !!
    ********

కామెంట్‌లు