చెట్టంత మనిషి... !
తనచేతులారా... తననే...
నరుక్కుంటున్నాడని....
తెలుసుకోలేక పోతున్నాడు !
కూడు, గుడ్డ, గూడు....
తానే యైన చెట్టును...
నిలువునా కూల్చేస్తూ ...,
కూడుని , గుడ్డని,గూడుని
దూరంచేసుకుంటున్నాడు!
మన ఊపిరి తానే యని...
తెలుసుకోలేక., తన ఊపిరి
. తీసేస్తూప్రాణవాయువందక...
విల విల లాడేడు... !
చెట్టులేనిదే...
మనిషికి బ్రతుకు ఉండునా ?
బ్రతికినంత కాలమే కాదు
చివరకు నువ్ చచ్చినా...
నిన్ను కాల్చి బూడిదచేసేది
చెట్టే నని తెలుసుకోర....
ఓ వెర్రిమనిషీ... !!
. ********
తనచేతులారా... తననే...
నరుక్కుంటున్నాడని....
తెలుసుకోలేక పోతున్నాడు !
కూడు, గుడ్డ, గూడు....
తానే యైన చెట్టును...
నిలువునా కూల్చేస్తూ ...,
కూడుని , గుడ్డని,గూడుని
దూరంచేసుకుంటున్నాడు!
మన ఊపిరి తానే యని...
తెలుసుకోలేక., తన ఊపిరి
. తీసేస్తూప్రాణవాయువందక...
విల విల లాడేడు... !
చెట్టులేనిదే...
మనిషికి బ్రతుకు ఉండునా ?
బ్రతికినంత కాలమే కాదు
చివరకు నువ్ చచ్చినా...
నిన్ను కాల్చి బూడిదచేసేది
చెట్టే నని తెలుసుకోర....
ఓ వెర్రిమనిషీ... !!
. ********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి