పైసా ఖర్చు లేకుండా
నిరంతరం పనిచేసే
యంత్రాలు-గుండె కిడ్నీ లివర్!!
విశ్వంలోనే
ఎవరు తయారు చేయలేని
యంత్రం-మనిషి!!!
అత్యంత తెలివైన
సూపర్ కంప్యూటర్ మెదడు!!!
విశ్వంలోనే
అత్యంత అద్భుతమైన
మాటల మాంత్రికుడు-మనిషి!!
ఎంతో విలువైన మనిషి
వయసు వందేళ్ళే!!?
వీలైతే నిండు నూరేళ్లు
జాతీయ జెండా ఎగిరేద్దాం!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి