సాయంత్రం ఆపార్కులో ఆడేపిల్లల్ని కాలనీ పెద్ద పిల్చి"పిల్లలూ! కాసేపు తోటపని కూడా చేయండి. ఆరోగ్యం "అనగానే "అంకుల్!మాకు పగలంతా బడి సాయంత్రం ట్యూషన్! తోటపని అంటే మేమెప్పుడు ఆడుకుంటాం?" పిల్లలు గొడవపెట్టారు.అంకుల్ ఇలా చెప్పాడు" వృక్షో రక్షతి రక్షిత; ఇపుడు మీకు లిటిల్ గ్రీన్ వారియర్ ఈహా దీక్షిత్ ని గూర్చి చెప్తాను. మేరట్ కి చెందిన ఆచిన్నారి12వేలపైగా మొక్కలు నాటింది.రాష్ట్రపతి ప్రధానమంత్రి ప్రశంసలు అందుకుంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ యు.పి.బుక్ ఆఫ్ రికార్డ్స్ వియత్నాం బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా ఎన్నో పురస్కారాలు అందుకుంది ఆచిట్టి తల్లి! మోడీజీ మన్ కీ బాత్ తనకు ప్రేరణ స్ఫూర్తి కలిగించింది అంది.తన 5వ ఏట ఒకేరోజు మెడికల్ కాలేజ్ లో 1008మొహాలు నాటింది.6వ పుట్టిన రోజు నాడు2500 మొక్కలు నాటింది. ఆపాపని గూర్చిన పాఠం7వ క్లాస్ పాఠ్య పుస్తకంలో ఉంది. "నాచిన్నారి దోస్త్ " అంటూ మోడీజీ ఈహాని ప్రశంసించారు. "ఇంత చిన్న మొలకలు నాటుతున్నా వేంటి?" అని ప్రధాని అడిగితే "మరి నేనేం చేయాలి?నాకు ఇవే పాతమని ఇచ్చారు "అని ఠపీమని జవాబు ఇచ్చింది."బాబోయ్! నీవు నన్ను మించి పోయావు.పెద్ద ఐతే అన్ని పదవులు నీవే!" అని ఆయన నవ్వుతూ అన్నారు ! ఇది విన్న పిల్లలు అంతా "అంకుల్!ఇప్పుడే తోటపని చేస్తాం.కొత్త ఏడాది లో మేమూ మాసత్తా చూపుతాం" అని ఆటలు మానేసి చెట్ల పనిలో చొరబడ్డారు🌹
చిన్నారి! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి