శ్రీ త్యాగరాయ గానసభ హైదరాబాద్ , మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ వారి సంయుక్త ఆధ్వర్యంలో లయన్ శ్రీమతి అరుణకుమారి రచించిన తొలి కవితా సంపుటి ఆవిష్కరణ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త ఇంటర్నేషనల్ బెనవోలేంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు జ్ఞాపిక ను అందజేశారు. ఈ సందర్భంగా చిటికెన మాట్లాడుతూ ఇట్టి కవితా సంపుటికి "అరుణ కిరణాలు" పేరును సూచించి ముందు మాట వ్రాయటమైనదని తెలియజేసారు.
డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు జ్ఞాపిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి