వేదనలో ఓదార్పుగా...
రోదనలో కంటితుడుపుగా
ఆశ ఆధారంగా
నమ్మకమే ఆయుధంగా
చేరువైన దూరంలా
మేరువైన అనుగ్రహంలా
ముగిసిన నిరీక్షణలా
మురిసిన మనసులా
మౌనాలు భావాలుగా
మమతలే మనుగడగా
బంధాలు బాధ్యతగా
బరువులు తేలికగా
మౌనం ధైర్యంగా
మాటలు స్థిరంగా
జీవితం జీవించేలా
భవిష్యత్తును ప్రేమించేలా
జరుగుతున్న క్షణంలో
ఫలవంతమైన జీవిక సాగేలా
ఊరటనిచ్చే ఉదయానికి
ఉప్పొంగే భావాల
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి