కలిసి ఉంటే కలదు సుఖం!కొత్త వారిని మనమే ముందు పలకరించి బెరుకుపోగొట్టాలి.ఆబడిలో ప్రతి క్లాస్ లో 40మంది పిల్లలున్నారు.కొత్త పిల్లలని 30మంది ఉన్న క్లాస్ లోకి పంపింది హెచ్. ఎం.కొత్తగా ఆరోజేచేరిన ఆటీచర్ గాభరాగా అంది"మేడం! ఇదే నాతొలిరోజు.నాకు కష్టం 40మందితో!"అప్పుడు ఆహెచ్.ఎం.ఇచ్చిన జవాబు ఇది"చూడమ్మా! నీవు నాపాత విద్యార్థినివి.బి.ఇడి.చేయలేదు. కానీ నీ కుటుంబపరిస్థితుల దృష్ట్యా నీకు జాబ్ ఇచ్చాను.మిగతా టీచర్లు అంతా సబ్జెక్టు చెప్పాలి.వారి పనిభారం ఎక్కువ. నీవు పిల్లల టాలెంట్ కనిపెట్టి డ్రాయింగ్ యోగా కథలు చెప్పటం శ్లోకాలు పాటలు నేర్పు.ఒకగ్లాస్లో పాలు నిండా పోస్తే అది పొర్లిపోయి నేలపాలవుతుంది.కానీ చక్కెర వేస్తే అదికరిగి పాలు కింద పడవు.అలా నీవు కూడా టీచర్లు పిల్లలతో కలిసి పోవాలి " అనటంతో ఆమె ఆనందంగా తలూపింది🌷
కల్సిమెలిసి! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి