కాశీ తలవాహినీ గంగా.
(కాశీ దగ్గర ప్రవహించే గంగ).
2. కేదార పోషణరతాః.(భూమిని వ్యవసాయం చేసేవారు.
3., కంబలవంతమ్ శీతలం సబాధతే.
(, కంబలి కలవాన్ని చలి బాధించదు.
4. సంఖ్యా పదావళి.
1., అంబాత్రయం-1 ముకాంబ, 2 జ్ఞానాంబ, 3 భ్రమరాంబ.
2. అక్షిత్రయం-1 కంచి కామాక్షి, 2 మధుర మీనాక్షి, 3. కాశీ విశాలాక్షి.
3.అయన ద్వయం-1 దక్షిణాయనం.
4. అష్ట కష్టాలు-1 దాస్యము, 2 దారిద్రం 3 భార్య లేకుండా, 4 స్వయంకృషి, 5 యాచనం, 6. యాచకులకు లేదనుట, 7. అప్పు పడుట, 8. ప్రయాణం చేయుట.
5. అష్టగంగలు-1 గంగా, 2 యమునా, 3 కృష్ణ, 4 గోదావరి, 5 సరస్వతి, 6 నర్మదా, 7 సింధు, 8. కావేరి.
ప్రశ్నోత్తర ప్రహేళికలు.;-తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి