ప్రతిఫలం ఆశించకుండా
పొలంలో పనిచేసేవాడు
రైతు అవుతాడు!!
ప్రతిఫలం ఆశించకుండా
ప్రతి కలం పనిచేసినప్పుడు
అతడు అధికారి అవుతాడు!!
కులం మతానికి అతీతంగా
ఏకమై దేశానికి
సందేశాన్ని సంపదను పంచేవాడు
దేశ ప్రథమ పౌరుడు అవుతాడు!!
ఆడ మగ తేడా లేకుండా
దేశాన్ని నడిపేది చదువు ఒక్కటే!!
ఆడ మగ తేడా లేకుండా
అధికారంతో దేశాన్ని నడుపుతున్నది
మన దేశం ఒక్కటే!!
ధనవంతుడు పేదవాడు అనే
తేడా లేకుండా
పేరులోను అధికారంలోనూ
ముందున్నది భారతదేశం ఒక్కటే!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి