జీవధాత్రిని ప్రేమగల్గినమనుజులుందురు కొందరు!తోటిజీవుల మేటి రక్షణకోరిచేయుచునుందురు!నాల్గుగింజలు వేయనెంచుముపక్షికుక్షికి చాలునోయ్!నలుగురూ మెచ్చాలినిన్ననినాల్గుదిక్కులు చూడకోయ్!సహజవనరుల రక్షరేకులుపక్షులూ సహజీవులే!నేలతల్లి కి సేమమెంచెడిమేలుకోరెడిజీవులే!వనరునాశముచేయనేరవువనరుపెంచగ నీకుతోడౌజీవజాతుల చంపబూనిననీకుకీడౌలే!-----------------------------------
సాటిజీవుల చావుకోరకు…;-కిలపర్తి దాలినాయుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి