శ్రీశ్రీ కళా వేదిక అధ్వర్యంలో వడ్డే సుధాకర్ గారి అధ్యక్షతన జరిగిన జూమ్ మీటింగ్ లో శ్రీశ్రీ కళా వేదిక కర్నూలు జిల్లా యువజన కమిటీ అధ్యక్షులు,రాష్ట్ర కార్యదర్శి, ప్రముఖ చిత్రకారుడు,రచయిత,కవి,లైబ్రేరియన్ బోయ శేఖర్
నేటి తరం యువత కవులకు పట్టం కట్టి సమాజంలో
గుర్తింపునిచ్చింది శ్రీశ్రీ కళా వేదిక.తెలుగు సాహిత్యంకోసం నిరంతరం కృషి చేస్తున్న శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ చైర్మన్ గౌ.శ్రీ డాక్టర్ కత్తి మండ ప్రతాప్ గారికి ప్రత్యేక హృదయ పూర్వక శుభాకాంక్షలు.
అలాంటి గొప్ప సాహితీవేత్త అధ్వర్యంలో శ్రీశ్రీ కళా వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కమిటీలో సహాయ కార్యదర్శి గా మరియు కర్నూలు జిల్లా యువజన కమిటీ అధ్యక్షునిగా ఎన్నికై తెలుగు సాహిత్యానీ సేవచేసే అదృష్టం కలిగినందుకు నేను ఎంతగానో కృతగ్నున్ని.
శ్రీ డాక్టర్ కత్తి మండ ప్రతాప్ గారు నన్ను ముద్దుగా యువకవి మరో బోయి భీమన్న గా సంబోధించే వారు.
నా కవితలు సమసమాజం నిర్మాణ చైతన్య కిరణాలు.
ఒక్క క్షణంలో సమస్య పరిష్కార మార్గంలా వుంటాయి.
అవి అర్థం చేసుకున్న వారికి నమసమజంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలియజేసే అమృత వాక్కులు అవుతాయి అన్ని తెలిపారు.
నేటి యువత నేటి సమాజానికి మరియు రాబోయే రేపటి సమాజానికి ఉపయోగ పడే కవితలు రాసి సమసమాజం స్థాపనలో భాగస్వాములు కావాలని తెలియజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి