అతను ఇప్పుడు మంచి క్రీడాకారుడు.కానీ నిగర్వంగా తన గురించి ఇలా చెప్పాడు"నేను గొప్ప ధనవంతూల ఇంట పుట్టలేదు. నాఆట ముచ్చట తీర్చే శక్తి మానాన్నకి లేదు. నేను బామ్మా తాతల వద్ద పెరిగాను.మాతాత సలహాతో నాసోదరుడు అమ్మా నాన్నల వద్ద నేను తాత వద్ద పెరిగాం. నేను ఆట ప్రాక్టీస్ కోసం రోజూ రైల్లో ముంబై లోనిఓవల్ గ్రౌండ్ కి వెళ్ళేవాడిని.ఓసారి జనం గుంపులో నా ఆటకిట్ మొత్తం నడుస్తున్న రైల్లోంచి పడిపోయింది. నేను ముందు స్టేషన్ లో దిగి ట్రాక్ పై వెనక్కి నడుచుకుంటూ వెళ్లి కిట్ కోసం వెతికాను. కానీ అదినాకు దొరకలేదు.ఆటగాడికి ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి.వాటిని ధైర్యం గా చిర్నవ్వు తో ఎదుర్కోవాలి.కోపం అణుచుకుని నవ్వుతూ ఉంటేనే ఏదైనా సాధించగలం! కోపంతో చిటాపటా ఎగిరెగిరి పడితే టీంలో రాణించలేము. ఇక కెప్టెన్ గా ఉంటే తోటి ఆటగాళ్ళ తో కలివిడిగా సహనంతో ఉండాలి. పిచ్ పై ఓవర్ కాన్ఫిడెన్స్ టెన్షన్ తగదు.నావైపు వచ్చే బంతిపైనే దృష్టి పెడతాను. గెలుపు కోసం ఆరాటం ఆశ తగదు.దాని వల్ల టెన్షన్ ఏదీ సాధించలేము.ఔట్ ఐనాక నాతప్పు సరిదిద్దుకోవడం కోసం వీడియో చూస్తాను.ఈమాటలన్నీ ఎవరివనుకుంటున్నారా? ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు రోహిత్ శర్మ వి.పిల్లలు కూడా పరీక్షలు వస్తున్నాయి అని ఖంగారు పడితే లాభంలేదు. ఎప్పటి ఏరోజు పాఠాలను ఆరోజు చదివితే టెన్షన్ ఉండదు.మన ప్రధాని మోడీజీ తల్లి అంత్యక్రియలు చేసి భారమైన మనసుతో తనుచేయాల్సిన పనులు మళ్ళీ పిల్లల చదువు పరీక్షల గూర్చి సమావేశం ఏర్పాటు గూర్చి ఆలోచిస్తున్నారు.మన్ కీ బాత్ లో ఎన్నో విషయాలు చెప్తున్నారు. అందరూ విని తీరాలి. 🌷
కష్టే ఫలీ! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి