అత్యంత ఖరీదైన కారొకటి రోడ్డు పక్కన ఆగి ఉంది.
ఓ సామాన్య కుర్రాడు ఆ కారు సమీపాన నిల్చుని దాని వంకే చూస్తున్నాడు.
కారుకి ఆనుకుని నిల్చున్న యువకుడు ఆ కుర్రాడిని పిలిచి "ఈ కారు మా అన్నయ్య కొని పెట్టింది" అన్నాడు.
ఆ మాటకు కుర్రాడు విస్తుపోయాడు.
అప్పుడా యువకుడు "నీకూ అలాంటి అన్నయ్య ఉండాలని ఊహించుకుంటున్నావా?" అని అడిగాడు.
అయితే ఆ కుర్రాడు "అబ్బే అలా అనుకోవడం లేదు. నేనెప్పుడు మా తమ్ముడికి కారు కొనిచ్చే అన్నయ్యనవుతానా అని ఆలోచిస్తున్నా" అన్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి