శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 సచివ అంటే మిత్రుడు మంత్రి సహాయకుడు అని అర్ధాలు.నేడు మంత్రి అంటే ఒక పదవి.సచివుడుఅంటే ఉన్నతాధికారితో ఉండి అతని పత్రవ్యవహారాలు ముఖ్యపనులు చూస్తాడు.నేడు సెక్రటరీ అని అంటున్నాం.
 సాగర అంటే విషసహితం అని అర్థం.తల్లి గర్భంలో ఉండగా అతని తండ్రి బాహు చనిపోయాడు.అతని పెద్ద రాణి అసూయ తోసగరుని తల్లి కి విషం తాగి స్తుందని.విషసహితంగా పుట్టాడు కాబట్టి సాగుతున్నారు.ఇతనికి ఇద్దరు భార్యలు.పెద్దభార్య సుమతికి 60వేలమంది కొడుకులు.చాలా దురహంకారులు.కపిలముని వీరిని భస్మం చేస్తాడు.భగీరథుడు ఈవంశంలోనే పుట్టి వారిని ఉద్ధరించాడు.సగరుని రాజ్యం సముద్ర తీరం దాకా విస్తరించినందున సముద్రం కి సాగరం అని పేరు.
శాండ్విచ్ వెనుక ఒకరు ఉంది.బ్రిటన్ కి చెందిన గర్ల్ ఆఫ్ శాండ్ విచ్ కిమహాజూదం పిచ్చి.24గంటలూ ఆడుతూ అన్నం కూడా తినటం మర్చేవాడు అతని ఆదేశంప్రకారం బ్రెడ్ మధ్య వేయించిన మాంసం ముక్కలు అతని పక్కన ఉంచేవారు.అవినోట్లోపెట్టుకుంటూ ఆడేవాడు.అతనిపేరు మీదుగా శాండ్విచ్ అనేపేరు వచ్చింది.ఇద్దరు వ్యక్తుల సతాయింపుతో వత్తిడిని భరించే వాడిని శాండ్విచ్ అనటం పరిపాటి ఐంది.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం