1. ఇంట్లో నించి బయటకు వెళ్ళవలసి వస్తే ముప్పై కిలోమీటర్లు దాటి పోవడానికి అనుమతి లేదు.
2. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి మూడు గంటలు మాత్రమే ఉండటానికి అనుమతివ్వడం జరుగుతుంది.
3. రాత్రి లాక్ డౌన్ ఆదేశించడమైంది. రాత్రి ఎన్ని పనులున్నా అవి అత్యవసరమైనాసరే వెళ్ళడానికి వీల్లేదు. పనులు మానుకోవల సిందే. కాదంటే అంతే సంగతులు.
4. ఆదివారాలలో ఈ పై నిబంధనలన్నీ మరింత గట్టిగా అమలులో ఉంటాయి.
5. ఎక్కడికైనా ప్రయాణం చేయవలసి వస్తే ముందుగానే ఎందుకు ప్రయాణం చేయవలసి వస్తోందో కచ్చితంగా చెప్పాలి.
ఆ కారణాన్ని పరిశీలించి వాస్తవమని అన్పిస్తేనే ప్రయాణానికి అనుమతి.
ఈ నిబంధనలన్నీ....
.
.
.
.
.
.
నేను పెళ్ళి చేసుకున్న రోజు నుంచీ ఈ క్షణం వరకూ అమలులో ఉన్నాయి. వీటిని పొడిగించడం పొడిగించకపోవడం సడలించడం ఆన్నీనూ అధ్యయనంలో ఉన్నాయి....😂😂🤣
- తమిళంలో చదివాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి