1.పైన ఒకటి..
కింద ఒకటి 1
చెప్పు.. చెప్పు
ఒకటి.. ఒకటి
2. పైన రెండు...
కింద రెండు .2
చెప్పు.. చెప్పు
రెండు.. రెండు
3. పైన మూడు..
కింద మూడు3
చెప్పు.. చెప్పు
మూడు.. మూడు
4. పైన నాల్గు.
కింద నాల్గు.4
చెప్పు.. చెప్పు
నాల్గు.. నాల్గు
5. పైన అయిదు..
కింద అయిదు.5
చెప్పు చెప్పు
అయిదు.. అయిదు
6. పైన ఆరు.
కింద ఆరు.6
చెప్పు..చెప్పు
ఆరు..ఆరు
7. పైన ఏడు
కింద ఏడు.7
చెప్పు. చెప్పు
ఏడు.. ఏడు..
8. పైన ఎనిమిది
కింద ఎనిమిది.8
చెప్పు.. చెప్పు
ఎనిమిది.. ఎనిమిది
9. పైన తొమ్మిది
కింద తొమ్మిది.9
చెప్పు చెప్పు
తొమ్మిది తొమ్మిది
పదిలంగా ఉండనియ్యి.. పది
పదిలంగా ఉండనియ్యి నీమది .
కుర్రో - కుర్రు
---------------------------------
( రచయిత: ఉయ్యాల - జంపాల: పిల్లల పాటలు, పద్యాల రచయిత)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి