“చరవాణి” పిచాచి..!;- -గిద్దలూరు సాయి కిషోర్ అనంతపురం జిల్లా,రాయదుర్గం

 లేవడానికి ముందు
స్నానానికి ముందు
తినడానికి ముందు
బంధుమిత్రులతో 
కలిసిన ముందు
ఇతరులను పలకరించడంలో ముందు
వాహనం
నడిపే ముందు,
విచిత్రమైన సంఘటన 
గలిగిన ముందు,
కళ్లు కనిపించకపోవడం కూడా కానీ 
నిద్రకు బానిసతో 
రేడియేషన్ ప్రభావంతో
ప్రజలకు,పక్షులకు 
జబ్బుల,వ్యాధితో
ఆఖరికి శ్వాసను విడిచిపెట్టే ముందు కూడా
వదలని“చరవాణి” పిచాచి...
             
             .

కామెంట్‌లు