ఎవరు ఎవరికి ఇచ్చారు !?
ఎవరు ఎవరికి
ఎవరిది ఇచ్చారు..!?
ఎవరు ఎవరికి
ఎందుకు ఇచ్చారు..!?
ఎవరు ఎవరిది
ఎవరికి ఎందుకు ఇచ్చారు!?
ఎవరు ఎవరిది ఎవరికి
ఎందుకు ఇవ్వగలిగారు!?
ఎవరు ఎవరిది ఎవరికి
ఎందుకు ఇచ్చి ఉన్నారు!?
అది వారికి ఎలా వచ్చిందో తెలుసా!?
తెలియదా!?
అయ్యో!? తెలుసా!?
అయ్యో!? తెలియదా!?
అయ్యో!?
తెలువులు తెల్లారినట్టే ఉన్నయ్!?
అయ్యో!? అయ్యయ్యో!?
చేతుల డబ్బులు పోయెనే!?
పోయేనే.. అయిపోయేనే!?
వామ్మో!? వాయ్యో!?
పోయేనే.. అయిపోయేనే!?
తెలువులన్నీ పోయెనే!?
కుర్రో అన్నా లాభం లేదు.
మొర్రో అన్నా లాభం లేదు..
తెలువకుంటే తెలుసుకో..
తెలుసుకోవాలనుకుంటే ...
తెలివి పుస్తకం తెరుసుకో..
కుర్రో- కుర్రు.
==================
( రచయిత "ఉయ్యాల- జంపాల" పిల్లల పాటలూ -: పద్యాలు )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి