సమాహర్త అంటే ఒకచోట చేర్చే వాడు అని అర్థం.కౌటిల్యుని ప్రకారం పన్ను వసూలు చేసే ఉద్యోగి.జనపదం ని నాలుగు భాగాలు చేసే వాడు.జ్యేష్ఠ మధ్యమ ప్రతికర కనిష్ఠ అనేవిభాగాలకి అధికారులు ఉండేవారు.వారు పన్నులు వసూలు చేసే వారు.
సమావర్తన్ గురువు ఇంటినుంచి విద్య పూర్తి చేసుకుని తల్లిదండ్రుల దగ్గరకురావటం! విద్యార్థి చదువు పూర్తి కాగానే తన 25వ ఏట ఈసంస్కారంతో గృహ స్థుగా మారే అర్హత పొందేవాడు.మధ్యాహ్నం శిష్యుడు స్నానం స్నానంచేసి కొత్త దుస్తులు ధరించాక గురువు ఉపదేశం చేస్తాడు."సదా నిజం చెప్పు.నీకర్తవ్యం ధర్మం పూర్తి చేయి.మంచిపనులేచేయి.శ్రద్ధతో దానం ఇవ్వు.అమ్మనాన్న అతిథులను ఆదరించు."ప్రస్తుతం మనం కాన్వకేషన్ పేరు తో డిగ్రీలు ఇస్తున్నాం.
సప్తసింధు అంటే ఏడు పదులు.సింధు పరుష్ణీ(రావీ)శతుద్రీ( సట్లెజ్) వితస్తా(ఝేలం) సరస్వతి గంగ యమున.ఇరావతి నది అసలుపేరు మరుదవృద్ధా! మహాభారతం లో ప్లక్షమా రథస్తా సరయు గోమతిగండక్ గంగ యమున సప్తసింధువులు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి