👉పాఠశాలకు క్రికెట్ కిట్ ను అందజేసినమంచ్ ప్రతినిధులుప్రతినిధులు
వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలం మారేపల్లి కేజీబీవీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మహేశ్వరి సోషల్ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ చాటడం జరిగింది మండల స్థాయిలో థర్డ్ ర్యాంక్ .జిల్లాస్థాయిలో సెకండ్ ర్యాంక్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో 5వ ర్యాంకు
సాధించింది 73/100
మార్కులు సాధించి పాఠశాల పేరును రాష్ట్రస్థాయిలో నిలిపినందుకుగాను
అభినందిస్తూ తాండూరు మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో మార్వాడి యువ మంచ్ అధ్యక్షులు మోహన్ బూబ్ పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో ఉన్న విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు ఉన్నారని
వరిలో ప్రతిభను వెలికి తీసి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వచ్చేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.
మహేశ్వరికి రాబోయే రోజుల్లో ఉన్నత విద్య చదవడానికి సివిల్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతానంటే మా వంతు అందిస్తామని
హామీ ఇచ్చారు. క్రీడల్లో కూడా ప్రతిభ చాటాలని . మా వంతు ప్రోత్సహము అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులను ప్రోత్సహించిన ప్రత్యేక అధికారిని రాజేశ్వరిని
సోషల్ టీచర్ ఉమారాణి pet గోపికను. మిగతా ఉపాధ్యాయులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మంచ్ ప్రతినిధులు
అనిల్ sarda. అరుణ్ sarda. పవన్ సోనీ. ముఖేష్ సోమని. సోషల్ వర్కర్ వెంకట్ పి ఆర్ టి యు సంఘం ప్రతినిధులు వెంకటరెడ్డి సంగమేశ్వర్ రాజశేఖర్ నవీన్ కుమార్. చంద్రయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి