ఉల్లాసంగా 'నో బ్యాగ్ డే'
 
తొట్టంబేడు
----------------
మండలంలో పెన్నలపాడు ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులు మూడవ శని
వారం ఉల్లాసంగా, ఉత్సాహంగా నో బ్యాగ్ డే లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలప్రధానోపాధ్యా
యులు కయ్యూరు బాలసుబ్రమణ్యం
మాట్లాడుతూ చదువుతో పాటు విద్యా
ర్థులలో అంతర్గతంగా దాగి ఉన్న సృజ
నాత్మకతను వెలికి తీయడానికి 'నో బ్యాగ్ డే 'మంచి కార్యక్రమం అన్నారు.
అనంతరం విద్యార్థులు కాగితాలతో
వివిధ ఆకృతులు,పద్యాలు వల్లె వేయడం,కోలాటం మొదలగున్నవి
ప్రదర్శించారు.

కామెంట్‌లు