మూర్ఖత్వమని నమ్మనివారు హేళన చేసినా.....
ఇది నా స్వానుభవంతో...
చెబుతున్న పచ్చి నిజం... !
కాకపొతే...లోకంలోఇంతమం ది ఉండగా...నాకే ఎందుకు..?!.
ఊహ తెలిసిన దగ్గరనుండి..
ఒకటిపోతే... ఇంకోటి - అది పొతే... మరోటి వరుసగా నామీదేఎందుకిలా...ఆవిశ్రాoత పోరాటం చేయాలి...!!
అన్ని బాధల్నీ భరించి,సహిస్తూ
మౌనపోరాటం చేస్తున్న నాకు గాక ఇంకెవరికి తెలుస్తుంది.. !?
నాలాగే... యే కొద్దిమందైనా....
వుండకపోరు కదూ.... !
వీళ్లది అవివేకం..., అజ్ఞానం అనుకునేమేధావులు కాస్తఆలో
చించవలసిన విషయమే... !
నాకైతే.....,
"పూర్వజన్మం కృతంపాపం
వ్యాధి రూపేణ పీడితం "అనేది ఖచ్చితంగాఅక్షరసత్యమే అని పిస్తుంది... !
అలాగని... అవివేకపు మూఢ
నమ్మకాలనన్నీనేనునమ్ముతానని కాదు... !
సత్యాన్ని నమ్ముతాను !
ఏది సత్యమొ - ఏది అపోహో
నాతార్కికబుద్ధికి బాగాతెలుసు
కర్మఫలాలను నమ్మటమంటే
"ఇదినాకర్మ " అంటూ...
ఏడ్చుకుని కూచోటం కాదు
ఒకప్పుడు చేసుకున్నదే...
ఇప్పుడనుభవిస్తున్నాం...
ముందు - ముందు సుఖాలను పొందే పనులనే చేద్దాం అను కుంటే...ఈ వాదాలు - ప్రతి వా దాలకు తావే ఉండదు కదూ !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి