వ్యవసాయం కలిసిరాక.....అగచాట్లకు తాళలేక.....పల్లెను విడిచెను రైతన్న !అన్నదాత రైతన్ననేడు....వలస కూలీగ మారెనయో..!పాడిపంటలకు నెలవైన పల్లె లీనాడు చూడగా బడాబాబుల చేతుల్లోపడి....యస్టేట్లుగమారె నహో.... !!పచ్చని పొలాలు - చెట్లూ, చేమలు కాంక్రీటు భవనాలవు తున్నవి !భవిష్యత్తులో పంటలు పండే భూములుగాని,పండించేరైతులుగాని కానరాని రోజులు వచ్చి... అన్నమో రామచంద్ర యని ప్రజలు అల్లాడు కాల మొచ్చునో ఏమో..... !!*******
"మాయమైపోతున్న ...... వ్యవసాయం... !!;- కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి