10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్ సి సి ,నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ వినయ్ రామచంద్రన్ కమాన్డింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరు నగరం భక్తవత్సల నగర్ లోని
కే. ఎన్.ఆర్.నగర పాలక ఉన్నత పాఠశాల నందు 'A' సర్టిఫికెట్ వార్షిక రాత పరీక్ష, డ్రిల్ ,షిప్ మోడలింగ్, మౌఖిక పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షలకు
281 మంది ఎన్. సి.సి.కేడెట్లకు గాను 255 మంది కేడెట్లు హాజరయ్యారు.జిల్లాలోని కే ఎన్ ఆర్.నగర
ఈ కార్యక్రమంలో సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు , సి.వి.నాగరాజు థర్డ్ ఆఫీసర్, కేర్ టేకర్లు డి.పెంచలయ్య,అరోరా,మస్తానయ్య, భక్తవత్సల బాబు నాయుడు,నాగరాజు, కృష్ణ మోహన్, మల్లికార్జున, ఎన్ సి సి పి.ఐ స్టాఫ్ ఈశ్వర రావు, దీపక్ కుమార్,షాన్వాజ్ ,షిప్ మోడలింగ్ ఇన్ స్ట్రక్టర్ రామన్ ఎన్ సి సి కేడెట్లు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి