ఏదైనా ఒక మంచి పని చేయడానికి మార్గాన్ని చూపే వ్యక్తి ఉండాలి. అది నేనే కావాలి అని నిర్ణయించుకుని పనిచేస్తున్నాను. ఇవాళ నన్ను మించిన ఆదర్శంతో నా కుమారుడు ఈ అద్భుతమైన మార్గానికి మార్గదర్శకునిగా నిడిబడిన మొదటి వ్యక్తి. వాడిని చూసి ఇలాంటివి ఎన్నో జరగాలని ఆశిస్తున్నాను. మారుతున్న కాలంతో పాటు మారుతున్న సంప్రదాయాలు కూడా మారుతూ ఉండాలి. సమాజానికి అనుకూలంగా లేని ఏది సంప్రదాయం అనిపించకపోతే అందుకు చిన్నవాడయినా మా వాడిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను దీనికి ప్రత్యేక కారణం మావాడు విజయవాడలో నాటకం ప్రదర్శించాలి. సమయం దగ్గర పడుతుంది కనుక అని ముగించారు.
నాన్న మాటలకు ఎంతో సంతోషించిన గోరా గారు లేచి నాన్నను కౌగిలించుకొని నా ఆదర్శాలను మించిన ఆదర్శలతో మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీరే కాక మీ బిడ్డలను కూడా ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను అంటూ కన్నీరు పెట్టారు. తర్వాత విజయవాడ వచ్చి చైర్మన్ నాటకం ప్రదర్శించిన తర్వాత ఆ నిర్వహకులు నన్ను నా భార్యను వేదికపైకి పిలిచి సన్మానించాడు మాకు తెలియకుండా బందా కనక లింగేశ్వర రావు గారు వేదిక పైకి వచ్చి నన్ను కౌగిలించుకుని అరుణను ఆశీర్వదించి ఆనంద్ ఎవరు అనుకున్నారు నా శిష్యుడు నా కథానాయకుడు నేను నిర్వహించే ప్రతి నాటకంలోనూ కథానాయకుడు ఇవాళ నిజ జీవితంలో కూడా కథానాయకుడిగా నిలిచి సమాజానికి ఆదర్శంగా నిలిచిన నిజమైన కథానాయకుడు అని ఆశీర్వదించాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ స్వాతంత్ర సమరంలో తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి చెరసాలలో ఉండి వచ్చిన దేశభక్తులను ఎంచి వారికి ఐదు ఎకరాల పొలం నెలకు 200 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది అది కార్య రూపంలో పెట్టడానికి నాన్నకు అధికారులు ఆ విషయాన్ని తెలియజేస్తే మేము జైలుకు వెళ్లి చిప్పకూడు తిని
వచ్చింది మీరిచ్చే బహుమతుల కోసం కాదు దేశం కోసం నేను చేసినత్యాగాన్ని ధన రూపంలో లెక్క వేయడం సరి అయిన పద్ధతి కాదు ఇందుకు నేను అంగీకరించాను ఏ పరిస్థితుల్లోనూ మీరు ఇచ్చిన భూమిని నేను స్వాధీనం చేసుకోనని ఖరాకండిగా చెప్పిన నాన్న మాటలను విని వారు ఎంతో ఆశ్చర్యపోయి అందరూ అంగీకరిస్తున్నారు కదా అంటే నేను అందరి లాంటి వాడిని కాదు ఈ విషయంలో మాటలు అనవసరం అని చెప్పారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి