శాస్త్రీయ పద్ధతుల ద్వారా జీవాత్మను పరమాత్మతో తిరిగి కలిపే విధానమే యోగం. మనం భగవంతుని నుంచి వచ్చాం కాబట్టి మనం తప్పకుండా ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళాలి. మనం భగవంతుడినుంచి వేరుపడ్డట్టుగా కనబడినప్పటికీ, మనం ఆధ్యాత్మిక ఎరుకతో ఆయనతో తిరిగి ఐక్యమవాలి. భగవంతుడితో మనకున్న ఏకత్వాన్ని ఏ విధంగా అనుభవంలోకి తెచ్చుకోవాలో, ఆయననుంచి వేరుపడేటట్టుగా చేసే మాయలోనుంచి ఏ విధంగా లేవాలో యోగం మనకు నేర్పుతుంది. మానవుడు తాను కోల్పోయిన స్వర్గంలాంటి ఆత్మచేతనను తిరిగి పొందడానికి, తద్వారా తాను ఇప్పుడు, ఎల్లప్పుడూ, పరమాత్ముడితో కలిసే ఉన్నాడని తెలియజేయడమే యోగానికున్న ఉద్దేశం, లక్ష్యం.
యోగాఅనేది అయిదు వేల సంవత్సరాలనుండిభారతదేశంలోఉన్నజ్ఞానముయొక్కఅంతర్భాగము. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలంకొన్నిశారీరిక కదలికలు (ఆసనాలు) ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి , ఆత్మశక్తిల కలయిక.
విజ్ఞానశాస్త్ర ప్రకారము యోగా అంటేపరిపూర్ణ జీవనసారవిధానము .దీనిలోజ్ఞాన యోగము (తత్వశాస్త్రము ), భక్తి యోగము , రాజ యోగము మరియు కర్మ యోగములు ఉన్నాయి. యోగాసనాలు అంటే రాజయోగ ప్రక్రియలో పైన చెప్పిన యోగాలన్నిటిలో సమతౌల్యాన్ని , ఏకత్వాన్ని తీసుకువస్తాయి.
సి హెచ్ ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి