బీజాపూర్ కి సంస్కృతంలో బీజపురం అని పేరు. అంటే వినాయకుడి చేతిలో ఉండే మొక్క జొన్న కంకి.వాతాపిగణపతిం భజేహం అనే హంసధ్వని రాగకీర్తనలో బీజాపూరం కలుషవిదూరం అనే చరణంఉంది.
సహ్యాద్రి పూనాకు సమీపంలోని కొండ! పరశురాముడి నివాసస్థానం.భీష్మునితో ఓడిపోయి సహ్యాద్రిపై తపస్సు చేశాడు. శ్రీరామునికి తన విష్ణు ధనస్సుని ఇచ్చాడు. ఇక్కడి ఆటవికులు మావలీ తెగవారు.పొట్టిగా దృఢంగా ఉక్కుశరీరాలతో ఉంటారు. వీరు అడవితల్లినే భవానీమాతగా పూజిస్తారు.
అలెగ్జాండర్ ని ఎదుర్కొన్న రాజుపురుషోత్తముడు.ఆతని వంశంవారు ఉదయపూర్ లోని రాణాలు. వీరి తాత ముత్తాతలు మహారాష్ట్ర వచ్చి భోంస్లేలుగా ప్రసిద్ధికెక్కారు.
బహమనీ రాజ్యం అసలుపేరు బ్రాహ్మణీ రాజ్యం. బహమనీ అంటే బ్రాహ్మణీ.
సంస్కృతంలో మఖం అంటే యజ్ఞం. దక్షుని యజ్ఞం ధ్వంసం చేసిన మఖద్వయె ప్రాంతమే నేటి మక్కా!హిందూ తాపీమేస్త్రీలు కట్…

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి