నవ్వు - జయా
 మీ చుట్టూ ఉన్న వారిని మీరు సంతోషంగా ఉండనివ్వాలనుకుంటే ముందు మీరు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మన దగ్గర లేని దానిని మనం ఎవరికీ ఇవ్వలేం.
అన్ని నవ్వులూ నవ్వడానికి మాత్రమే కావు. కొన్ని నవ్వులు కొన్నింటిని దాచడానికే. ఒక నవ్వు శోకాన్ని పలు మైళ్ళ దూరంలో ఉంచుతుంది.
నవ్వుతో అధిగమించాలి కష్టాలను మాత్రమే కాదు మనకు సమస్యలు కల్పించినవారిని కూడా.
నవ్వుతూ ఉండే వారి దగ్గర కష్టం నిలవదు.
కష్టపడేవారి దగ్గర నవ్వుండదు. కానీ కష్టంలో నవ్వగలిగేవారి వద్ద ఓటమి ఉండదు.

కామెంట్‌లు