* కోరాడ నానీలు *

 తానున్నచోట.... 
  వెలుగులు పంచుతూ... 
    కరిగే క్రొవ్వొత్తి 
     మహిళామణి దీపం !
   *****:
ధర్మార్ధకామమోక్షాలకు 
   సతి,... గొప్ప  వరం 
    కారాదు పతి...  
    సతికి శాపం !
    *******
సుఖ సౌఖ్యానందాలు 
  పంచాలనే  పరమాత్మ 
    అవతరించెను 
      స్త్రీ మూర్తిగా... !
    ******
సహనానికి...స్త్రీ  
  ప్రతిరూపం... !
   శోధించి, వేధిస్తే 
    మనుగడకే ప్రమాదం !!
     ******
స్త్రీ ని... ప్రకృతిని... 
  ఆరాధించి, ఆనందించాలి 
    వేధిస్తే... జీవితం 
       నరకమే  !!
   ******
కామెంట్‌లు