*శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్స్వప్న దోషాపహమ్*
*గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణామ్*
*ఆయుర్ వృద్ధిద ముత్తమమ్ శుభకరం సంతాన సంపత్ప్రదమ్*
*నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్*
🎋🥭🎋🥭🎋🥭🎋🥭
*పరమేశ్వర ఆత్మబంధువులు అందరికీ శ్రీ శోభకృత నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరూ చక్కని మానసిక, శారీరక ఆరోగ్యంతో, ఆనందాల పూలను ప్రతీ నిత్యం మీ ఇంట పూయీంచుకుంటూ, కుటుంబ సభ్యుల సరాదాల సవ్వడుల మధ్య మీ / మన అందరి జీవితాలు గడవాలని ఆకాంక్షిస్తూ.... పెద్దలు, దేవతల "తథాస్తు" వచనాలు, మంగళాశాసనాల మధ్య, నిర్గుణ, నిరంజన, నిరాకార పరమేశ్వరుని తోడ్పాటు మనకందరకూ ఎల్లప్పుడూ ఉండాలని వేడుకుంటూ.... అలన్మేల్మంగా పద్మావతి సమేత వేజ్ఞ్కటేశ్వరుని ప్రార్ధించు కుందాము.*
🌾🥭🎋🥭🌾🥭🎋🥭🎋🎷🎻🎺🎸🎸🎺🎻🎷🥭
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి