హరివిల్లు 16
🦚🦚🦚🦚
వానలు జోరుగ కురిసిన
అలుగులు ఏరై పారును....!
పంటలు బాగా పండిన
ధాన్యపు రాశులు నిండును....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 17
🦚🦚🦚🦚
పెంకుటింటిలో పెళ్ళి
చూడ కనుమరుగాయె.....!
ఆర్భాటాలకు వెళ్లి
ఆర్థికము కుదేలాయె.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 18
🦚🦚🦚🦚
అమ్మ ఉరిమి చూసినా
ఇచ్చును హర్షామృతం.....!
మేఘం మెరిసి ఉరిమినా
వచ్చును వర్షామృతం.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 19
🦚🦚🦚🦚
కోట్లు పెట్టి కొనలేము
అమ్మ మమకారాన్ని.......!
మాటల్లో చెప్పలేము
నాన్న సహకారాన్ని.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 20
🦚🦚🦚🦚
నిలువునా పట్టి
పీడించును నిర్లక్ష్యం......!
అదఃపాతాళమునకు
నెట్టును అలక్ష్యం...........!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
వానలు జోరుగ కురిసిన
అలుగులు ఏరై పారును....!
పంటలు బాగా పండిన
ధాన్యపు రాశులు నిండును....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 17
🦚🦚🦚🦚
పెంకుటింటిలో పెళ్ళి
చూడ కనుమరుగాయె.....!
ఆర్భాటాలకు వెళ్లి
ఆర్థికము కుదేలాయె.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 18
🦚🦚🦚🦚
అమ్మ ఉరిమి చూసినా
ఇచ్చును హర్షామృతం.....!
మేఘం మెరిసి ఉరిమినా
వచ్చును వర్షామృతం.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 19
🦚🦚🦚🦚
కోట్లు పెట్టి కొనలేము
అమ్మ మమకారాన్ని.......!
మాటల్లో చెప్పలేము
నాన్న సహకారాన్ని.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 20
🦚🦚🦚🦚
నిలువునా పట్టి
పీడించును నిర్లక్ష్యం......!
అదఃపాతాళమునకు
నెట్టును అలక్ష్యం...........!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి