ఒక కార్యక్రమంలో తమిళనాడు ప్రభుత్వం నటి వైజయంతిమాలకు, గాయకుడు మదురై సోముకి ప్రతి నెలా వెయ్యేసి రూపాయల చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ప్రజాజీవితంలో ఉన్నత పదవులు చేపట్టి నిజాయితీకి మారుపేరుగా ఉండి చివరికి పేదరికంలో మగ్గుతున్న తమిళనాడు మాజీ మంత్రి కక్కన్ కి మాత్రం నెల నెలా అయిదు వందల రూపాయల ఆర్థికసాయం ఇస్తున్నట్లు వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు శివాజీ గణేశన్ తన మెడలో ఉన్న బంగారు గొలుసుని కక్కన్ కి ఇవ్వడమే కాకుండా సేలంలోని నెహ్రూ కళారంగంలో తాను నటించిన తంగప్పథకం నాటకం ద్వారా వచ్చిన మొత్తం డబ్బునీ ఆయనకు ఇచ్చేశారు. ఆ సందర్భంలో తీసిన ఫోటో ఇది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి