అవతలా - ఇవతలా ; -..జి. యాదయ్య జులై 14, 2023 • T. VEDANTA SURY అవతలా - ఇవతలా ఇవతలా - అవతలాలోపలా - బయటా బయటా - లోపలాపైనా- కిందా కిందా- మీదా...ముందూ- వెనకా వెనకా- ముందూ అటూ- ఇటూ ఇటూ - అటూ....అదీ- ఇదీ - ఇదీ - అదీఇదిగో- అదిగో అదిగో - ఇదిగోకుయ్యో- మొర్రో కుయ్యో- మొర్రో కుయ్యో- మొర్రో - కుక్క పిల్లా నీ దోస్తూ నేనుండ తిక్క పిల్లా. కుర్రో - కుర్రు కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి